నెల్లిమర్ల ఎమ్మెల్యే మాధవిని కలిసిన అలహరి సుధాకర్

85చూసినవారు
నెల్లిమర్ల ఎమ్మెల్యే మాధవిని కలిసిన అలహరి సుధాకర్
జనసేనపార్టీ నెల్లిమర్ల ఎమ్మెల్యే శ్రీ లోకం మాధవిని కావలి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త అలహరి సుధాకర్ సోమవారం ఎమ్మెల్యే మాధవి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవిని శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం అందజేశారు. అలహరి సుధాకర్ కు మాధవి ఆత్మీయ విందును ఇచ్చారు. కావలి నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి అలహరి చేసిన కృషిని ఎమ్మెల్యే మాధవి కొనియాడారు.

సంబంధిత పోస్ట్