కావలిలో సందడి చేసిన జబర్దస్త్ ఫేమ్ అప్పారావు

84చూసినవారు
కావలిలో సందడి చేసిన జబర్దస్త్ ఫేమ్ అప్పారావు
కావలి పట్టణంలో ఆదివారం జబర్దస్త్ ఫేమ్ అప్పారావు సందడి చేశారు. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ సభ్యుల నేతృత్వంలో స్థానిక నాగరాజు షాప్ వద్ద రెండునెలలుగా నిర్వహిస్తున్న చలివేంద్రం, అన్న దాన కేంద్రాన్ని నిర్వాహక భాగస్వామి నాగరాజు ఆహ్వానం మేరకు సందర్శించారు. ఈ సంధర్బంగా జబర్దస్త్ అప్పారావు మాట్లాడుతూ సేవా భావంతో నెలల తరబడి ఏ లోటు లేకుండా నిర్వహించడం గొప్పవిషయమని కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్