కావలిలో ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్ రివ్యూ సమావేశం

55చూసినవారు
కావలిలో ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్ రివ్యూ సమావేశం
కావలి పట్టణంలోని 4 క్లస్టర్ ఇన్ చార్జ్, నెల్లూరు పార్లమెంట్ ఉపాధ్యక్షులు మన్నవ రవిచంద్ర ఆధ్వర్యంలో పట్టణంలోని 23 వార్డ్ నందు ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్ రివ్యూ సమావేశం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనిట్ ఇన్ చార్జ్ కుందుర్తి కిరణ్ కుమార్, కోఆర్డినేటర్ మస్తాన్, భూత్ ఇన్ చార్జ్ ఆలా శీను, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్