టపాసులు గోడౌన్ లో అగ్నిప్రమాదం

56చూసినవారు
టపాసులు గోడౌన్ లో అగ్నిప్రమాదం
బోగోలు మండలం బిట్రగుంటలో టపాసులు గోడౌన్ లో సోమవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గోడౌన్ యజమాని సుమంత్ తో పాటు మైనర్ బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాలుడు పరిస్థితి విషమంగా ఉండడంతో హుటాహుటిన చికిత్స నిమిత్తం కావలి ఏరియా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్