పదేళ్ల నుంచి కావలి ఒకే లాగా ఉంది కొంచెం కూడా మారలేదు

53చూసినవారు
పదేళ్ల నుంచి కావలి ఒకే లాగా ఉంది కొంచెం కూడా మారలేదు
ఎమ్మెల్యే రామిరెడ్డి పదేళ్లుగా కావలి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయినప్పటికీ కావలి మునుపటి కంటే కొంచెం కూడా అభివృద్ధి చెందలేదు అప్పుడు ఇప్పుడు ఒకేలాగా ఉంది. మళ్లీ మూడోసారి ఎమ్మెల్యే చేయమని అడుగుతున్నాడు. కావలి అభివృద్ధి కూటమి ప్రభుత్వం తోనే రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థి కావ్యని గెలిపించాలని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర అన్నారు. ఆదివారం కావలి పాతూరు పర్యటనలో భాగంగా ఈ వాక్యాలు చేశారు.

సంబంధిత పోస్ట్