కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డిని కలిసిన ప్రముఖ జర్నలిస్ట్

58చూసినవారు
కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డిని కలిసిన ప్రముఖ జర్నలిస్ట్
కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని ప్రముఖ జర్నలిస్ట్ శ్రీనివాస్ కావలి పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి శ్రీనివాస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జర్నలిస్టు శ్రీనివాస్ మాట్లాడుతూ 72 ఏళ్ల కావలి చరిత్రను తిరగరాస్తూ 30, 948 ఓట్ల మెజారిటీతో కృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా గెలవడం గర్వించదగ్గ విషయమన్నారు. కావలి అభివృద్ధి కావ్య తోనే సాధ్యమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్