జిల్లా వాసుల కళా నెరవేరునా!

57చూసినవారు
జిల్లా వాసుల కళా నెరవేరునా!
కావలి నియోజకవర్గం పరిధిలోని దగదర్తి మండలంలో దగదర్తి ఎయిర్ పోర్ట్ నిర్మాణం జిల్లా వాసుల కల. ఈ ఎయిర్ పోర్ట్ నిర్మాణం పదేళ్లుగా హామీగా మిగిలిపోయింది. 2014-19 తెలుగుదేశం పార్టీ హయాంలో ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. తర్వాత వైసీపీ ప్రభుత్వ హయాంలో పనులు ఏమీ జరగలేదు. ఇప్పుడు మరలా టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎయిర్ పోర్టు కళా సాకారం కావాలని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్