బుచ్చిరెడ్డిపాలెంలో సీఎం ప్రమాణస్వీకారం లైవ్

63చూసినవారు
బుచ్చిరెడ్డిపాలెంలో సీఎం ప్రమాణస్వీకారం లైవ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా కోవూరు నియోజకవర్గం పరిధిలోని బుచ్చిరెడ్డిపాలెం పట్టణం ఎం ఎం ఫంక్షన్ హాల్ లో చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం లైవ్ ఏర్పాట్లు చేపట్టారు. మండల రెవెన్యూ అధికారి పర్యవేక్షణలో ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్