స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ బాక్సింగ్ క్రీడా జట్ల ఎంపికలు

70చూసినవారు
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ బాక్సింగ్ క్రీడా జట్ల ఎంపికలు
బుచ్చిరెడ్డి పాలెం మండలం పెనుబల్లి గ్రామంలో జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ బాక్సింగ్ క్రీడా జట్ల ఎంపికలు శుక్రవారం నిర్వహించారు. ఈ పోటీలను పెనుబల్లి గ్రామం సర్పంచ్ పెంచలయ్య, మండల విద్యా శాఖ అధికారులు పి. దిలీప్, పి వి. రత్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడాకారులు విద్యతో పాటు ఆటల్లో రాణించాలని తెలిపారు. అనంతరం ఎంపికలు ప్రారంభమయ్యాయి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్