ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి

76చూసినవారు
ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి
నెల్లూరు నగరంలోని ప్రియదర్శిని కళాశాలలో ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని, కౌంటింగ్ ప్రణాళికాబద్ధంగా జరపటానికి చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ యం హరి నారాయణన్ వెల్లడించారు. ఆదివారం సాయంత్రం ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాల వద్ద కౌంటింగ్ కోసం చేస్తున్న ఏర్పాట్లను, స్ట్రాంగ్ రూములను, కౌంటింగ్ హాల్స్, మీడియా సెంటర్లో చేసిన ఏర్పాట్లను సందర్శించారు.

సంబంధిత పోస్ట్