నాటకాల రాయుళ్ల బెదిరింపులకు భయపడవద్దు

83చూసినవారు
నాటకాల రాయుళ్ల బెదిరింపులకు భయపడవద్దు
నమ్మిన వ్యక్తులను నమ్మకంగా వెన్నుపోటు పొడిచి అటు ఇటు పార్టీలో మారే నాటకాల రాయుళ్ల బెదిరింపులకు భయపడవద్దని నెల్లూరు రూరల్ వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి గమళ్ళపాలెం,
కల్తీకాలనీ, కోడూరుపాడు ప్రాంతాల ప్రజలకు కోరారు. నెల్లూరు రూరల్ లోని కోడూరుపాడు లో ఆదివారం అయినా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జానా నాగరాజు గౌడ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్