పవన్ కళ్యాణ్ తో జనసేన నేత సుజయ్ బాబు భేటీ

83చూసినవారు
పవన్ కళ్యాణ్ తో జనసేన నేత సుజయ్ బాబు భేటీ
జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తో నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు సోమవారం విజయవాడలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జనసేన నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలను గెలిపించిన పవన్ కళ్యాణ్ కు పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ దుగ్గిశెట్టి సుజయ్ బాబును అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్