ఏపీ టిడ్కో ఛైర్మన్‌గా వేములపాటి అజయ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం గుంటూరులోని టిడ్కో కార్యాలయంలో ఛైర్మన్‌గా అజయ్ బాధ్యతలు అందుకున్నారు. ఈ సందర్భంగా అజయ్ గారికి పుష్పగుచ్ఛం అందించిన ఎంపీ. ఆయన మరిన్ని ఉన్నత స్థానాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.