కాకాణికి డిపాజిట్లు గల్లంతే: సోమిరెడ్డి

58చూసినవారు
కాకాణికి డిపాజిట్లు గల్లంతే: సోమిరెడ్డి
త్వరలో జరిగే 2024 సార్వత్రిక ఎన్నికల్లో మంత్రి కాకాణికి డిపాజిట్లు కూడ రావని మాజీ మంత్రి టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. పొదలకూరు మండలం ఆర్. వై. పాళెం గ్రామ పంచాయతీ పరిధిలోని అంకుపల్లి ఎస్సీ కాలనీ, అంకుపల్లి గ్రామంలో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ గ్రామాలకు గ్రామాలు స్వచ్చందంగా తరలివచ్చి‌ పార్టీలో చేరుతున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్