నాయుడుపేటలో భారీ వర్షం

59చూసినవారు
నాయుడుపేట పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఒక్క సారిగా ఆకాశం మేఘావృతమైన కారు మబ్బులు కమ్ముకున్నాయి. ముందుగా చల్లని గాలి వీచి వాతావరణం చల్ల బడింది. అనంతరం ఒక్క సారిగా గాలులతో కూడిన వర్షం కురిసింది.

సంబంధిత పోస్ట్