కాకణి సమక్షంలో వైసీపీలో చేరిక

878చూసినవారు
కాకణి సమక్షంలో వైసీపీలో చేరిక
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం తిక్కవరపుపాడు టిడిపి ప్రధాన నాయకులు, మాజీ సర్పంచ్ లు మంచు వెంకటేశ్వర్లు నాయుడు మరియు పద్మనాభ నాయుడు వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి సమక్షంలో 200 కుటుంబాలతో టిడిపిని వీడి వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ లోకి చేరారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్