ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు.

83చూసినవారు
ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు.
నాయుడుపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న మహాత్మ జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహానికి గురువారం సూళ్లూరుపేట శాసనసభ్యులు కిలివేటీ సంజీవయ్య పూలమాలలు వేసి నివాళులర్పించారు.
నాయుడుపేట మున్సిపల్ చైర్ పర్సన్ కటకం దీపిక, కలికి మాధవ రెడ్డి, సుళ్లూరుపేట ఎంపీపీ అనిల్ రెడ్డి, పట్టణ ఎస్సీ సెల్ అధ్యక్షులు కటకం జయరామయ్య, పేర్నాటి రాహుల్, చంద్రశేఖర్ రెడ్డి, ప్రకాష్, పేట చంద్రారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్