నాయుడుపేట ఆర్టీసీ బస్సు స్టాండ్ సమీపంలో రెండు హోటళ్లు సీజ్

77చూసినవారు
సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట పట్టణంలోని పులు హోటళ్లును మంగళవారం జిల్లా ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారి వెంకటేశ్వర్లు, ఆహార భద్రతాధికారి నర్మదా, మున్సిపల్ కమిషనర్ జనార్ధన్ రెడ్డి విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న రెండు హోటళ్లు వద్ద అపరిశుభ్రత వాతావరణం నెలకొని ఉండడం, పాచిపోయిన ఆహారం నిల్వ ఉండడం గుర్తించి సీజ్ చేశారు. ఎస్సై గోపి పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్