పూడేరులోని వెంకటేశ్వర స్వామి కి కోలహాలంగా

1649చూసినవారు
శనివారం సూళ్లుపేటలో రాత్రి పూడేరులోని వెంకటేశ్వర స్వామి కి కోలహాలంగా స్వామి వారికి ఘనంగా గజ మాలలతో పూజలు నిర్వహించి ఊరేగింపుతో పాటు కోలాటం నిర్వహించారు. ఊరి పెద్దవాళ్ళు, వచ్చిన భక్తులు, స్వామిని దర్శించుకున్నారు. తెల్లవారు జామున 3 గంటల సమయం పాటుగా ఊరు మొత్తం ఊరేగించి సమయం 4 దాటుతుండగా స్వామి వారిని తిరిగి ఆలయంలో ప్రత్యేష్కం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్