వరికుంటపాడులో మలేరియా నివారణపై అవగాహన ర్యాలీ

67చూసినవారు
వరికుంటపాడులో మలేరియా నివారణపై అవగాహన ర్యాలీ
వరికుంటపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్య సిబ్బంది మంగళవారం మలేరియా నివారణ మాసొస్తవాల్లో భాగంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. వైద్యాధికారిని కరిష్మా మాట్లాడుతూ ప్రజలు వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతను పాటించడం ద్వారా వ్యాధులను దూరం చేసుకోవచ్చన్నారు. దోమలు ఉత్పత్తి కాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్