ఉదయగిరిలోని పురాతన బావిలో మర్రి వృక్షం

77చూసినవారు
ఉదయగిరిలోని పురాతన బావిలో మర్రి వృక్షం
ఉదయగిరి పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో దశాబ్దాల కాలం నాటి పురాతన బావిలో మర్రి వృక్షం ఒకటి ప్రజలను ఆసక్తి పరుస్తుంది. పంచాయతీ సమితులు ఏర్పడినప్పుడు అప్పట్లో పాలకులు పంచాయతీ సమితి కార్యాలయాన్ని నిర్మించారు. అప్పట్లో కార్యాలయంతో పాటు ఆవరణలో ఉన్న ఉద్యోగస్తుల క్వార్టర్స్ సిబ్బందికి నీటి సమస్య లేకుండా ఉండేందుకు భావి తవ్పించారు. అది నేటికి పుష్కలంగా నీరు మండల పరిషత్ కార్యాలయానికి అందిస్తుంది.

సంబంధిత పోస్ట్