ఎంపీ మాగుంటను కలిసిన చంచల బాబు యాదవ్

55చూసినవారు
ఎంపీ మాగుంటను కలిసిన చంచల బాబు యాదవ్
ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డిని ఒంగోలు పట్టణంలోని ఆయన నివాసంలో టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ పి. చంచల బాబు యాదవ్, దుత్తలూరు మండల మాజీ జెడ్పిటిసి కుర్తి రవీంద్రబాబు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాగుంట శ్రీనివాసులు రెడ్డిని వారు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం నెల్లూరు, ఒంగోలు జిల్లాల తాజా రాజకీయ అంశాల గురించి వారు చర్చించుకున్నారు.

సంబంధిత పోస్ట్