నారా భువనేశ్వరిని కలిసిన కాకర్ల సురేష్ కుటుంబ సభ్యులు

77చూసినవారు
నారా భువనేశ్వరిని కలిసిన కాకర్ల సురేష్ కుటుంబ సభ్యులు
నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిని ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఉదయగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కుటుంబ సభ్యులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భువనేశ్వరికి వారు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాకర్ల సురేష్ సతీమణి కాకర్ల ప్రవీణ, కుమార్తె ధాత్రి, తమ్ముడు కాకర్ల సునీల్, తమ్ముడి భార్య కాకర్ల సురేఖ ఉన్నారు.

సంబంధిత పోస్ట్