రోడ్డు మార్జిన్ లు కొట్టుకుపోవడంతో వాహనదారులకు ఇబ్బందులు

77చూసినవారు
రోడ్డు మార్జిన్ లు కొట్టుకుపోవడంతో వాహనదారులకు ఇబ్బందులు
ఉదయగిరి పట్టణం నుంచి గండిపాలెం వెళ్లే రోడ్డు మార్జిన్ లు సక్రమంగా లేకపోవడంతో వాహనదారులు పలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతంలో ఇటీవల కురిసిన వర్షాలకు గానుగపెంటపల్లి, మాసాయిపేట, సమీపంలోని రోడ్డు మార్జిన్లు కోతకు గురయ్యాయి. ఫలితంగా తరచు వాహన చోదకులు ప్రమాదాల భారిన పడుతున్నారు. ఉన్నత అధికారులు స్పందించి రోడ్డు మార్జిన్ కు మరమ్మతులు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్