రంజాన్ సందర్భంగా కొమ్మిలో ప్రత్యేక ప్రార్థనలు

82చూసినవారు
రంజాన్ సందర్భంగా కొమ్మిలో ప్రత్యేక ప్రార్థనలు
కొండాపురం మండలం కొమ్మి పంచాయతీలో గురువారం రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులు చిన్న, పెద్ద తారతమ్యం లేకుండా మసీదుకు చేరుకుని అత్యంత భక్తుశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థన చేశారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కలకాలం ఉండాలని కోరుకున్నారు.

సంబంధిత పోస్ట్