భీమవరంలో టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిక

56చూసినవారు
భీమవరంలో టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిక
ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి చేపడుతున్న సంక్షేమ పథకాలకు, జగ్గయ్యపేట నియోజకవర్గంలో ఉదయభాను చేస్తున్న అభివృద్ధిని చూసి టిడిపి నుండి వైసీపీలోకి చేరుతున్నారు.
గురువారం జగ్గయ్యపేట నియోజకవర్గ భీమవరం గ్రామానికి యానికేపల్లి శ్రీనివాస్, అంచ వెంకయ్య, గంగెల్లి గ్రామానికి చెందిన గుడిదే రాంబాబు ప్రతిపక్ష టిడిపిని వీడి ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్