ప్రశాంత ఎన్నికలపై పోలీసులు అవగాహన సదస్సు

77చూసినవారు
ప్రశాంత ఎన్నికలపై పోలీసులు అవగాహన సదస్సు
జగ్గయ్యపేట పట్టణంలో విలియం పేటలో విలియంపేటలో జగ్గయ్యపేట పోలీస్ ఆధ్వర్యంలో గురువారం ప్రజలకు ప్రశాంత ఎన్నికలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సైలు సూర్య భగవాన్, పద్మారావువులు మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఘర్షణలు పడటం, రాజకీయంగా రెచ్చగొట్టు కోవటం, సోషల్ మీడియాలో పోస్టులతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని చెప్పారు.

సంబంధిత పోస్ట్