డయేరియా బాధితులకు ఉచితంగా చికిత్స అందించాలి

66చూసినవారు
డయేరియా బాధితులకు ఉచితంగా చికిత్స అందించాలి
విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగానే కృష్ణమ్మ చెంతనే ఉన్నా విజయవాడ నగర ప్రజలు తాగునీటి కోసం అల్లాడాల్సిన దుస్థితి వచ్చిందని, కలుషిత నీటి కాటుకు బలికావల్సి వచ్చిందని, వందలాదిమంది డయేరియా బారినపడాల్సిన దయనీయ పరిస్థితి తలెత్తిందని అన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాధితులకు ఉచితంగా చికిత్స అందించాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్