అమ్మవారిని దర్శించుకున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి

67చూసినవారు
అమ్మవారిని దర్శించుకున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం కొలివితీరి ఉన్న అమ్మవారిని మంగళవారం తమిళనాడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఓ. పన్నీర్ సెల్వం శ్రీ అమ్మవారి ఆలయమునకు విచ్చేయగా ఆలయ కార్యనిర్వాహణాధికారి కేఎస్ రామరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, శ్రీఅమ్మవారి దర్శనం కల్పించారు. ఈ సందర్బంగా వీరికి ఆలయ ఈవో ఆలయ ప్రాశస్యతను, పండుగలను, విశేషములును గురించి తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్