మహిళ పరుగులు.. కారు ఆపి మాట్లాడిన చంద్రబాబు

55చూసినవారు
కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి వచ్చిన చంద్రబాబు నాయుడుని చూసేందుకు ప్రజలు మంగళవారం పెద్దఎత్తున రోడ్ల మీదకువచ్చారు. పార్టీ అభిమానులు దారి పొడవునా స్వాగతం పలికారు. ఎ కన్వెన్షన్ లో కూటమి సమావేశం అనంతరం ఉండవల్లి ప్రయాణమైన చంద్రబాబును చూసేందుకు మదనపల్లికి చెందిన ఓ మహిళ కాన్వాయ్ వెంట పరుగులు పెట్టింది. తనది మదనపల్లి అని తన పేరు నందిని అని చెప్పిన మహిళ చంద్రబాబుపై అభిమానంతో చూడడానికి వచ్చాను అని చెప్పింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్