నివాళులర్పించిన టీడీపీ కూటమి శ్రేణులు.

79చూసినవారు
మైలవరం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే ఏప్రిల్ 11, 1827న భారతదేశంలోని మహారాష్ట్రలో జన్మించారు. ఆయనసామాజిక సంస్కర్త, ఆలోచనాపరుడు, కార్యకర్త, కుల ఆధారిత వివక్షను నిర్మూలించడానికి విద్య, సామాజిక సమానత్వాన్ని ప్రోత్సహించడానికి తన జీవితాన్ని అంకితం చేశారన్నారు.

సంబంధిత పోస్ట్