ఏపీకి ప్రత్యేక హోదా సాధించాలి: శ్రీహరి

64చూసినవారు
రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ప్రత్యేక హోదా విభజన హామీలు సాధిస్తుందని విశ్వసిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ నాన్ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీహరి నాయుడు పేర్కొన్నారు. మంగళవారం ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ. ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీలు కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్