హైదరాబాద్‌లో ఓలా ఇ-బైక్‌ సేవలు

52చూసినవారు
హైదరాబాద్‌లో ఓలా ఇ-బైక్‌ సేవలు
ప్రముఖ కంపెనీ ఓలా హైదరాబాద్‌లో ఇ-బైక్ సేవలను ప్రారంభించింది. వచ్చే రెండు నెలల్లో మరో మూడు నగరాల్లో పదివేల విద్యుత్ బైక్‌లను సేవల్లోకి తీసుకువచ్చేందుకు ఓలా మొబిలిటీ సన్నాహాలు చేస్తోంది. 5KM దూరానికి రూ.25 నుంచి ఛార్జీతో ఓలా ఇ-బైక్ సేవలను అందిచనుంది. 10KMలకు రూ.50, 15KMలకు రూ.75 నుంచి ఛార్జీలు వసూలు చేయనుంది. కాగా, 2023 సెప్టెంబరులో బెంగళూరులో ఓలా ప్రయోగాత్మకంగా ఇ-బైక్ సేవలను ప్రారంభించింది.

సంబంధిత పోస్ట్