చీరాల ఎంపీడీవో నేతాజీ గుంటూరు జిల్లాకు బదిలీ

72చూసినవారు
చీరాల ఎంపీడీవో నేతాజీ గుంటూరు జిల్లాకు బదిలీ
సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మండలాభివృద్ధి అధికారుల బదిలీలు జరిగాయి. ఇందులో భాగంగా చీరాల ఎంపీడీవో కే. నేతాజీని గుంటూరు జిల్లాకు బదిలీ చేశారు. ఈ మేరకు పంచాయతీరాజ్ కమిషనర్ సూర్యకుమారి నుండి ఆయనకు శనివారం ఉత్తర్వులు అందాయి. నేతాజీ గత ఏడెనిమిది ఏళ్లుగా చీరాల, వేటపాలెం మండలాల మధ్యే ఎంపీడీవో గా తిరుగుతున్నారు. చివరికి ఇప్పుడు బదిలీ అనివార్యమైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్