అనుమతి లేని విత్తనాల అమ్మితే కఠిన చర్యలు

57చూసినవారు
అనుమతి లేని విత్తనాల అమ్మితే కఠిన చర్యలు
అనుమతి లేని విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని నరసరావుపేట ఏడీఏ మస్తానమ్మ తెలిపారు. మంగళవారం పిడుగురాళ్ల పట్టణంలో ఆమె, వ్యవసాయ అధికారి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. దుకాణాలలో రికార్డులను పరిశీలించి స్టాక్ నిల్వలు గురించి అడిగి తెలుసుకున్నారు. దుకాణదారులు స్టాక్ నిల్వలు సమాచార బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్