నారా చంద్రబాబును కలిసిన మాచర్ల ఎమ్మెల్యే

55చూసినవారు
నారా చంద్రబాబును కలిసిన మాచర్ల ఎమ్మెల్యే
టీడీపీ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును మాచర్ల ఎమ్మెల్యే జూలకంటీ బ్రహ్మానందరెడ్డి మంగళవారం ఉండవల్లిలోని టీడీపీ అధినేత నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కౌంటింగ్ అనంతరం మాచర్ల నియోజకవర్గంలోని పరిస్ధితులపై టీడీపీ అధినేత చంద్రబాబుతో జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రత్యేకంగా చర్చించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్