వడదెబ్బకు వృద్ధుడు మృతి

70చూసినవారు
వడదెబ్బకు వృద్ధుడు మృతి
తీవ్రమైన ఎండల వలన వడదెబ్బ తగిలి వృద్ధుడు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. మండల కేంద్రమైన దుర్గికి చెందిన కొత్త పూర్ణచంద్రరావు (62 ) దుర్గి పోలీస్ స్టేషన్ సమీపంలోని అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. రెండు రోజుల క్రితం ఇంటి వద్ద నుండి బస్టాండ్ సెంటర్కు నడిచి వెళ్లిన అనంతరం తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ అనారోగ్యానికి గురై మృతి చెందాడు,

సంబంధిత పోస్ట్