నరసారావుపేటలో ఇద్దరి అరెస్ట్

61చూసినవారు
నరసారావుపేటలో ఇద్దరి అరెస్ట్
అనధికారికంగా మద్యం అమ్ముతున్నారన్న సమాచారంతో నరసరావుపేట సెబ్ పోలీసులు దాడులు నిర్వహించారు. నరసరావుపేట శ్రీకృష్ణ చిత్రాలయ కూడలి సమీపంలో మద్యం విక్రయిస్తున్న షేక్ అబ్దుల్ సత్తార్, కేసానుపల్లికి చెందిన నాగశేషును సెబ్ సీఐ నయనతార శుక్రవారం అరెస్టు చేశారు. వారి నుంచి 16 ప్రభుత్వ మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు సెబ్ పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్