కరెంట్ షాక్ తో యువకుడి మృతి

84చూసినవారు
కరెంట్ షాక్ తో యువకుడి మృతి
కరెంట్ షాక్ తో యువకుడు చనిపోయిన సంఘటన దుర్గి మండలంలోని జంగేశ్వరపాడు సమీపంలోని వి. యల్. ఎస్ కెమికల్ ఫ్యాక్టరీ వద్ద మంగళవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే. వెల్దుర్తి మండలంలోని పట్లవీడు గ్రామానికి చెందిన నక్కా గణేష్ సమీపం లోని వి. యల్. ఎస్ కెమికల్ ఫ్యాక్టరీ లో ఉద్యోగం చేస్తున్నాడు. రోజులాగే మోటార్ వేయడానికి వెళ్లిన వ్యక్తి ఒక్కసారిగా షాక్ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్