ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు

52చూసినవారు
ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
రొంపిచర్ల మండలంలోని గ్రామాల్లో హనుమాన్ జయంతి వేడుకలు శనివారం వైభవంగా జరిగాయి. రొంపిచర్ల, గోగులపాడు, దద్దనాల మెట్ట, అచ్చయ్య పాలెం, మరి చెట్టుపాలెం, నల్ల గార్లపాడు, మాచవరం, ఆరేపల్లి, విప్పర్ల, కొత్తపల్లి డొంక వద్ద వేంచేసిన ఆంజనేయ స్వామి విగ్రహాలకు పంచామృతాభిషేకం, నాగవల్లి దళార్చన పూజలను అర్చకులు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్