వార్డుల్లో పర్యటించిన మున్సిపల్ కమిషనర్

72చూసినవారు
వార్డుల్లో పర్యటించిన మున్సిపల్ కమిషనర్
నరసరావుపేట పట్టణంలోని 28వ వార్డు పాతూరు శివాలయం బజారు, వెంకటేశ్వర స్వామి గుడి పరిసర ప్రాంతాలలో మున్సిపల్ కమిషనర్ రవిచంద్ర రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ. దేవాలయాల చుట్టు ప్రక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలన్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్