నరసరావుపేట కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత..

67చూసినవారు
పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట శనివారం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వరికెపుడిసెల ప్రాజెక్టుని ప్రారంభించాలని టీడీపీ నేతలు జీవీ ఆంజనేయులు, జూలకంటి బ్రమ్మారెడ్డి, చదలవాడ అరవింద్ బాబు ధర్నా చేస్తున్న టీడీపీ నేతలపై పోలీసుల దురుసుగా ప్రవర్తించడంతో, పోలీసులు టీడీపీ నేతలకు మధ్య ఘర్షణ జరిగింది. టీడీపీ నేతలపై లాఠీచార్జి చేసి పలువురు టీడీపీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్