అచ్చంపేటలో ప్రవీణ్ ప్రచారం

55చూసినవారు
అచ్చంపేటలో ప్రవీణ్ ప్రచారం
పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ శనివారం అచ్చంపేటలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని ఆయన వ్యక్తిగత కార్యదర్శి వంశీకృష్ణ తెలిపారు. అచ్చంపేట మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అచ్చంపేట గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని విజయవంతం చేయాలని వంశీకృష్ణ విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్