![సత్తెనపల్లిలో నేడు విద్యుత్ అంతరాయం సత్తెనపల్లిలో నేడు విద్యుత్ అంతరాయం](https://media.getlokalapp.com/cache/03/85/038514b746a641139349c21736784292.webp)
సత్తెనపల్లిలో నేడు విద్యుత్ అంతరాయం
అబ్బూరు విద్యుత్ ఉపకేంద్రం పరిధిలో ట్రాన్స్ ఫార్మర్ల మరమ్మతులు, నిర్వహణ కారణంగా శనివారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు సత్తెనపల్లి గ్రామీణ ఏఈ తిరపతయ్య తెలిపారు. అబ్బూరు, పణిదం, కట్టమూరు, దీపాలదిన్నెపాలెం, రెంటపాళ్ల, పాకాలపాడు గ్రామాలలో విద్యుత్ ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.