రంజాన్ వేడుకల్లో పాల్గొన్న అంబటి

547చూసినవారు
రంజాన్ వేడుకల్లో పాల్గొన్న అంబటి
సత్తనపల్లిపట్టణంలో ఈద్గాలో రంజాన్ ప్రత్యేక ప్రార్థనలో మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అంబటి మాట్లాడుతూ. పేదవాడి ఆకలి ప్రతి ఒక్కరికి తెలిసేందుకే ఉపవాసాలని ఖురాన్ తెలియజేసిందన్నారు.

సంబంధిత పోస్ట్