వరదలో జగన్ బురద రాజకీయం: ఎమ్మెల్యే

56చూసినవారు
వరదలో జగన్ బురద రాజకీయం: ఎమ్మెల్యే
నీట మునిగి విజయవాడ ప్రజలు అల్లాడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఇల్లు, రాజధాని అమరావతి మునిగిందని వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తూ సిగ్గుమాలిన రాజకీయం చేస్తున్నారని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వరదలో బురద రాజకీయం మానుకో జగన్ అంటూ ఆయన అన్నారు. ఇప్పటికైనా దుష్ట ప్రచారం చేయడం మానుకోవాలి అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్