రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ నేత

56చూసినవారు
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ నేత
ముస్లింలకు మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసంలో ముస్లింలు 30 రోజులపాటు కఠోర ఉపవాస దీక్షలు చేయడం గొప్ప విషయమన్నారు. రంజాన్ అందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. మత గురువు మహమ్మద్ ప్రవక్త చెప్పిన మార్గాన్ని అనుసరిస్తూ నెలరోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలను పూర్తిచేసిన ప్రతి ఒక్కరికి ఆయన బుధవారం ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్