రేపు మక్కన మల్లికార్జున సంచల నిర్ణయం

69చూసినవారు
రేపు మక్కన మల్లికార్జున సంచల నిర్ణయం
పల్నాడు జిల్లా వినుకొండ పట్టణం లో ఆదివారం మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున రావు విలేకర్ల సమావేశంలో మాట్లాడతారని ఆయన కార్యాలయ వర్గాలు శనివారం తెలిపాయి. అయితే ఆయన విలేకరుల సమావేశం చర్చనీయాంశంగా మారింది. ఆయన వైసీపీని వీడతారా. తెలుగుదేశంలో చేరతారా. జనసేన, కాంగ్రెస్ వైపు చూస్తారా. అని ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఆయన ప్రెస్ మీట్ పై వివిధ రాజకీయ పార్టీలు కూడా ఆరా తీస్తున్నాయి.

సంబంధిత పోస్ట్