కురుపాంలో వైసీపీ హ్యాట్రిక్ సాధించేనా..?

66చూసినవారు
కురుపాంలో వైసీపీ హ్యాట్రిక్ సాధించేనా..?
కురుపాం నియోజకవర్గంలో 2009 నుండి 2019 వరకు 3 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ ఒకసారి, 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందాయి. 2014, 2019లో వైసీపీ విజయం సాధించగా.. ఈ సారి కూడా హ్యాట్రిక్ వైపు దూసుకెళ్తుందని వైసీపీ అభ్యర్థి పుష్పశ్రీవాణి పాముల ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో టీడీపీ కూటమి అభ్యర్థి తొయ్యక జగదేశ్వరి ఉన్నారు. కురుపాం ఎన్నికల ఫలితాల మినిట్ టూ మినిట్ అప్డేట్ కోసం లోకల్ యాప్‌ను ఫాలో అవ్వండి.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్