నెల్లిమర్ల: టెక్కలిలో పల్లె పండుగ కార్యక్రమం

81చూసినవారు
నెల్లిమర్ల: టెక్కలిలో పల్లె పండుగ కార్యక్రమం
నెల్లిమర్ల మండలం టెక్కలి గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా.. శనివారం సాయంత్రం సీసీరోడ్డు నిర్మాణ పనులకు శంకుస్ధాపన చేసారు. ఈ కార్యక్రమంలో టెక్కలి గ్రామ జనసేన కార్యకర్తలు, టీడీపీ నాయకులు, గ్రామ సర్పంచ్ నేతేటి స్వామి నాయుడు, ఎమ్ జగదీష్, చందక తవుడు, ఎన్డీఏ కూటమి నాయకులు ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్